స్టాక్ మార్కెట్ సూచీలు....! 27 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:34 గంటల సమయంలో నేటి ట్రేండింగ్ సెన్సెక్స్ 1261 పాయింట్లు పెరిగి 80,378 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 397.5 పాయింట్లు పెరిగి 24,305 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 లారెన్స్, ఎంఅండ్ఎం, ఎస్ బీఐ, రిలయన్స్, ఐసిఐసిఐ షేర్లు లాభాల్లో రోజును ప్రారంభించాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 84.30 వద్ద కొనసాగుతోంది.